Tag: Sridharan
`నువ్వు తోపు రా` ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్
బేబి జాహ్నవి సమర్పణలో రూపొందుతోన్న చిత్రం `నువ్వు తోపురా`. యునైటెడ్ ఫిలింస్, ఎస్.జె.కె. ప్రొడక్షన్స్(యు.ఎస్.ఎ) పతాకాలపై డి.శ్రీకాంత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరినాథ్ బాబు.బి దర్శకత్వం వహిస్తున్నారు. మే 3న సినిమా విడుదలవుతోంది....