Tag: sudhakar impex ipl
సుమంత్ ‘సుబ్రహ్మణ్యపురం’ ఫస్ట్ లుక్
'మళ్ళీ రావా' వంటి వైవిధ్యమైన చిత్రంతో విజయాన్ని అందుకున్న ప్రామిసింగ్ హీరో సుమంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సుబ్రహ్మణ్యపురం'. సుమంత్ 25వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని టారస్ సినీకార్ప్ మరియు సుధాకర్...