Tag: Sufiyum Sujatayum
ఆన్ లైన్ లో విడుదలకు సినిమాలు వరుసకట్టాయి!
పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న చిత్రాలను లాక్‌డౌన్ నేపథ్యంలో ఇప్పుడు థియేటర్లలోకి విడుదల చేసినా వాటి నిర్మాణానికి వెచ్చించిన డబ్బులు రాకపోవచ్చునని చాలా మంది నిర్మాతలు భావిస్తున్నారు. అందులోనూ తక్కువ బడ్జెట్...