Tag: sujeet
ప్యాన్ ఇండియా చిత్రాలతో పెరిగిన ప్రభాస్ ఇమేజ్.. రేంజ్!
టాలీవుడ్‌లో 'యంగ్ రెబల్‌స్టార్' ప్రభాస్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రభాస్ 'బాహుబలి'తో 'ప్యాన్ ఇండియా స్టార్'గా ఎదిగారు. తొలి చిత్రం 'ఈశ్వర్'తో హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకుని..తర్వాత రాఘవేంద్ర, వర్షం, అడవిరాముడు, చక్రం,...