Tag: sundar.c
యాక్షన్‌తో విశాల్ ‘యాక్షన్’ టీజర్
విశాల్ హీరోగా ట్రైడెంట్ ఆర్ట్స్ పతాకంపై సుందర్ సి. దర్శకత్వంలో ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్న 'యాక్షన్'. ఈ చిత్రం టీజర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఈ దీపావళికి 'యాక్షన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు...