Tag: Suresh Babu
ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి భారీ మల్టీస్టారర్ ప్రారంభం
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో.. 'బాహుబలి' చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిన దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సినిమా చేయబోతున్నానని ప్రకటించగానే సినిమా ప్రారంభం కాక ముందు...