Tag: suresh kondeti about lisa 3d
‘లిసా’ 3డి ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తుంది !
అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `లీసా 3డి`. రాజు విశ్వనాథం దర్శకుడు. తెలుగు- తమిళ్ ద్విభాషా చిత్రమిది. వీరేష్ కాసాని సమర్పణలో ఎస్.కె.పిక్చర్స్ పతాకంపై సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని తెలుగులో...