Tag: surya talking about ngk
విభిన్నమైన పొలిటికల్ సినిమా ‘ఎన్.జి.కె’
విభిన్న తరహా 'గజిని', 'యముడు', 'సింగం' లాంటి చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న హీరో సింగం సూర్య, '7జి బృందావన కాలని', 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' చిత్రాల దర్శకుడు...