Tag: Sushant Singh Rajput effected by bollywood nepotism
బాలీవుడ్ ప్రముఖుల వివక్షే అసలు కారణం!
బాలీవుడ్‌లో కొనసాగుతున్ననెపాటిజం (బంధుప్రీతి).. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు కారణమని సోషల్ మీడియా వేదికగా నెటిజనులు ధ్వజమెత్తుతున్నారు. బాయ్‌కాట్ ఫేక్‌స్టార్స్.. బాయ్‌కాట్ బాలీవుడ్.. నెపాటిజమ్ కిల్స్ సుశాంత్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో హోరెత్తిస్తున్నారు.తమ వాళ్లకు...