Tag: t.krishna
అభ్యుదయ రచయిత ఎంవిఎస్ హరనాథరావు మరిలేరు !
నాటకరంగం మీదుగా వెండితెరకు వెళ్లిన అభ్యుదయ రచయిత ఎంవిఎస్ హరనాథరావు. పదునైన సంభాషణలతో ప్రగతిశీలభావాలు పలికించిన సృజనశీలి. సమాజ ప్రగతికి దోహదపడే కథలను, సంభాషణలనూ సమకూర్చిన రచయిత. అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం ఉదయం...