Tag: Tamannaah That Is Mahalakshmi First Look
తమన్నా ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ ఫస్ట్ లుక్ విడుదల !
'విజయదశమి' సందర్భంగా 'దట్ ఈజ్ మహాలక్ష్మి' ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఇందులో తమన్నా పదహారణాల తెలుగమ్మాయి పాత్రలో నటిస్తుంది. ప్రతిష్టాత్మక ఐఫిల్ టవర్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది....