Tag: tirru
‘ఆచార్య’ విడుదల వాయిదా! ఆగస్ట్ లో విడుదల?
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రధారిగా కొరటాల శివ దర్శకత్వంలో నిర్మిస్తోన్న`ఆచార్య`చిత్రాన్ని మే 13న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా...