Tag: tollywood great artist kaikala satyanarayana
కైకాల వైవిధ్య పాత్ర పోషణ అనితర సాధ్యం !
కైకాల సత్యనారాయణ తొలుత హీరోగా సినీరంగ ప్రవేశం చేశారు. కైకాల సత్యనారాయణ 1959లో ‘సిపాయి కూతురు’ సినిమాతో తెలుగు సినీపరిశ్రమకు హీరోగా పరిచయమయ్యారు. అయితే అంతలా ఆడకపోవడంతో సరైన అవకాశాల కోసం నిరీక్షించాల్సి వచ్చింది....