Tag: trivikram srinivas released onava cartoons
‘ఓనావ కార్టూన్లు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన త్రివిక్రమ్ శ్రీనివాస్
ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ శుక్రవారం ఉదయం సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ఓంప్రకాశ్ నారాయణ వడ్డి రూపొందించిన 'ఓనావ కార్టూన్లు' పుస్తకాన్ని హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో ఆత్మీయుల సమక్షంలో ఆవిష్కరించారు....