Tag: vaishali
ప్రభాస్ చేతుల మీదుగా ‘క్రైమ్ 23’ ట్రైలర్ లాంచ్
‘బ్రూస్ లీ’, ‘ఎంతవాడుగాని’ చిత్రాలలో విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు అరుణ్ విజయ్. ఈయన సీనియర్ నటులు విజయ్ కుమార్-మంజుల తనయుడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న ‘సాహో’ చిత్రంలోనూ విలన్‌గా నటిస్తోన్న...