Tag: Viacome18 Motion Pictures
నాగార్జున `మన్మథుడు 2` షెడ్యూల్ హైదరాబాద్‌లో
నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం `మన్మథుడు 2`. రీసెంట్‌గా నెలపాటు పోర్చుగల్‌లో లాంగ్ షెడ్యూల్ చిత్రీకరణ జరిగింది. 'మన్మథుడు' ఇన్‌స్పిరేషన్‌తో 'మన్మథుడు 2' చిత్రాన్ని లాఫింగ్ రైడర్‌గా రూపొందిస్తున్నారు....