Tag: Vidya Balan experience as shakuntaladevi
ఆమెకి లెక్కలంటే ఫన్.. నాకేమో కత్తి మీద సాము!
"ఎవరిదైనా బయోపిక్ చేయాలంటే వారిలాగా కనిపించాలనుకోవడం కన్నా ముందుగా..ఆ వ్యక్తి తాలూకా జీవిత సారాంశాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం"... అని చెబుతోంది బాలీవుడ్ కథానాయిక విద్యాబాలన్. వైవిధ్యమైన, ప్రయోగాత్మక చిత్రాలు.. విలక్షణ...