Tag: vighneswara ents
యాక్షన్ ఎమోషన్స్ తో ‘ఆక్రోశం’ ఈ నెల16 విడుదల !
సి.హెచ్. సతీష్ కుమార్ అసోసియేషన్‌తో శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్, మూవీ స్లయిడర్ బ్యానర్స్‌పై జి.యన్.కుమార వేలన్ డైరెక్షన్‌లో ఆర్.విజయ్ కుమార్ నిర్మాతగా రూపొందిన చిత్రం ‘ఆక్రోశం’. వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తూ...