Tag: vijaydevarakonda gnanavel raja movie started
విజయ్ దేవరకొండ హీరోగా జ్ఞానవేల్ రాజా చిత్రం ప్రారంభం
'పెళ్లిచూపులు' 'అర్జున్‌రెడ్డి'.... కేవలం రెండు చిత్రాలతో ఇంతటి క్రేజ్‌ని, పాపులార్టీని సంపాదించుకున్న విజయ్ దేవర కొండ నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరో అయ్యారు. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా మెహరీన్ హీరోయిన్‌గా 'ఇంకొక్కడు'...