Tag: Vijetha as title of Kalyaan Dhev’s varahi chalana chitram
చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ‘విజేత’
'మెగాస్టార్' చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయం అవుతున్న తొలి చిత్రానికి 'విజేత' టైటిల్ ఖరారు చేసారు. 1985లో చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్ ఇది. ఇప్పుడు అల్లుడు...