Tag: vishal abhimanyudu producer hari about movie success
విశాల్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ `అభిమన్యుడు`
సక్సెస్‌ఫుల్ డిస్ట్రిబ్యూటర్‌గా 300 సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు గుజ్జలపూడి హరి. హీరో విశాల్‌తో మంచి అనుబంధాన్ని కొనసాగిస్తూ ఆయన హీరోగా నటించిన రాయుడు, ఒక్కడొచ్చాడు, డిటెక్టివ్ చిత్రాలు తర్వాత...