Tag: Wunderbar Films
కమర్షియల్ కథలో సహజత్వాన్ని మేళవించి, మంచి సందేశంతో ‘కాలా’
‘‘అవకాశం దొరికితే వదలకూడదు. కష్టపడి శ్రమించి పనిచేస్తే తప్పకుండా అందుకు తగ్గ ప్రతిఫలం దొరుకుతుంది’’ అన్నారు రజనీకాంత్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కాలా’. హ్యూమా ఖురేషి కథానాయిక. పా.రంజిత్ దర్శకత్వం వహించారు....