Tag: Yalitza Aparicio (Roma)
‘ఆస్కార్ 2019’ నామినేషన్లు ప్రకటించారు !
ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డుల కోసం నామినేషన్ల సందడి మొదలైంది. 91వ ఆస్కార్ అవార్డుల పోటీ బరిలో దిగిన చిత్రాలను అకాడమీ అవార్డుల కమిటీ మంగళవారం వెల్లడించింది. అత్యధికంగా 'రోమా', 'ది ఫేవరెట్' చిత్రాలకు...