విజ‌య్ దేవ‌ర‌కొండ‌ `వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వర్` ఫ‌స్ట్ లుక్

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా క్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్ కే.ఎస్‌.రామారావు స‌మర్ప‌ణ‌లో క్రాంతిమాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో కె.ఎ.వ‌ల్ల‌భ నిర్మిస్తోన్న చిత్రం `వ‌ర‌ల్డ్ ఫేమస్ ల‌వ‌ర్‌`.ఈ టైటిల్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. విజ‌య్‌దేవ‌ర‌కొండ ముఖం ర‌క్త‌పు మ‌ర‌క‌లతో.. పెద్ద జుత్తు, గ‌డ్డంతో ఉన్న‌ విజ‌య్‌దేవ‌ర‌కొండ ఫ‌స్ట్ లుక్ శుక్ర‌వారం విడుద‌ల చేసారు. రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, క్యాథ‌రిన్ ట్రెసా, ఇజాబెల్లా లెయితే హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. దర్శకుడు క్రాంతి మాధ‌వ్ సున్నితమైన క‌థాంశంతో ఈ చిత్రాన్నిఅద్భుతంగా తెర‌కెక్కిస్తున్నార‌ని, టైటిల్ జ‌స్టిఫికేష‌న్ కోసం సినిమా చూడాల్సిందేన‌ని చెబుతున్నారు.సినిమా ప్రస్తుతం హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ‌ జ‌రుపుకుంటోంది. గోపీసుంద‌ర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జ‌య‌కృష్ణ గుమ్మ‌డి సినిమాటోగ్రఫీ .
Vijay Deverakonda ‘World Famous Lover’ First Look
Vijay Deverakonda’s upcoming movie ‘World Famous Lover.’ This film directed by Kranthi Madhav.
This film’s first look is launched today. Vijay appears with long hair..grown up beard.. blood marks on his face .
Raashi Khanna, Aishwarya Rajesh, Catherine Tresa and Izabella Leite in female lead roles. This is a love story and what it has got to do with four heroines’ .
The shooting going on in Hyderabad.
Gopi Sundar is composing music.Jayakrishna Gummadi is handling cinematography.
KA Vallabha is producing ‘World Famous Lover’. Creative Commercials KS Rama Rao is presenting .