నితిన్‌, హను రాఘవపూడి ‘లై’ టీజర్‌ కు విశేష స్పందన !

 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న భారీ చిత్రం ‘లై’ (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి). ఈ చిత్రం టీజర్‌ని మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. కొత్త లుక్‌తో నితిన్‌, విలన్‌గా ఓ కొత్త గెటప్‌లో అర్జున్‌ కనిపించే ఈ టీజర్‌లో బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే డైలాగ్స్‌ చాలా కొత్తగా అనిపిస్తాయి…. ‘కోట్ల మంది సైనికులు సరిపోలేదు. పంచ పాండవులూ సాధించలేదట. చివరికి కృష్ణుడూ ఒంటరి కాదు. అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవదట. ‘అశ్వథ్థామ హత: కుంజర:’… బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ డైలాగ్‌తోపాటు ఛేజ్‌, యాక్షన్‌ సీన్‌ డిఫరెంట్‌గా వున్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 11న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
యూత్‌స్టార్‌ నితిన్‌, మేఘా ఆకాష్‌, యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌, శ్రీరామ్‌, రవికిషన్‌, పృథ్వీ, బ్రహ్మాజీ, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్‌, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, డాన్స్‌: రాజు సుందరం, ఫైట్స్‌: కిచ్చా, పాటలు: కృష్ణకాంత్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: హరీష్‌ కట్టా, సమర్పణ: వెంకట్‌ బోయనపల్లి, నిర్మాతలు: రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.
LIE Teaser Response: TRULY Overwhelming 
The super stylish and slick teaser of Nithiin and Action King Arjun starrer LIE has garnered overwhelming response. Within few minutes of the release, the teaser has trended India wide and then worldwide. It shows the amount of love being showered on the film.
Nithiin looks ultra-stylish in the teaser and the shots involving him in the teaser are spectacular. The ever charming Arjun looks suave too and his dialogue about how even Kurukshetra can’t be completed without the help of a LIE has become viral. Mani Sharma has given an outstanding background score, especially in the last shot of the teaser. The production values of 14 Reels Entertainment are grand and every frame looks rich in the teaser. The teaser is being shared widely on social media.
Promising young director, Hanu Raghavapudi, is set to scale new heights with this movie. His hardwork reflects in every frame of the teaser. The way S.R.Sekhar has cut the teaser is also excellent.
The expectations attached to LIE have grown manifold after the release of the teaser. The film, which sees the beautiful Megha Akash opposite Nithiin, will be released on 11th August and it is awaited with much anticipation.