పరుచూరి బ్రదర్స్ రచన లో కొత్త సినిమా
ఆచంట గోపీనాథ్ (నూతన) హీరో గా రావులపల్లి అశోక్ , శ్రీనివాస్ నిర్మాతలు గా గ్రీన్ ట్రీ పిక్చర్స్ ప్రొడక్షన్ లో పరుచూరి బ్రదర్స్ రచనలో ప్రొడక్షన్ నెంబర్ 1 స్క్రిప్ట్ పూజ ఫిల్మ్ ఛాంబర్ దేవస్థానంలో (06 – 02-2020 ) గురువారం దైవ సన్నిధిలో జరిగింది. ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటి స్పీకర్ పద్మారావు గౌడ్, జయంత్ సి పరంజి, మహమ్మద్ తాజుద్దీన్, అంబర్ పేట్ శంకర్… పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.