డా.రాజ‌శేఖ‌ర్ ‘క‌ల్కి’ ఫ‌స్ట్ లుక్

డా.రాజ‌శేఖ‌ర్`క‌ల్కి`…  డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా న‌టించిన `పి.ఎస్‌.వి.గ‌రుడ‌వేగ` బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ విజ‌యాన్ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌ర్‌ఫుల్ రోల్స్‌తో త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న‌ క‌థానాయ‌కుడు డా.రాజ‌శేఖ‌ర్ హీరోగా.. `అ` వంటి విల‌క్ష‌ణ‌మైన చిత్రాన్ని తెర‌కెక్కించిన విల‌క్ష‌ణ యువ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `క‌ల్కి`.
శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్య‌పీ మూవీస్ ప‌తాకంపై రూపొందుతోన్న ఈ చిత్రాకి సి.క‌ల్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లు. ఈ చిత్రంలో ఆదాశ‌ర్మ‌, నందితాశ్వేత‌, స్కార్లెట్ విల్సన్ హీరోయిన్లుగాన‌టిస్తున్నారు. అశుతోష్ రానా మరియు నాజర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 1983 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా క‌థాంశం సాగుతుంది. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను నూత‌న సంవత్స‌రం సంద‌ర్భంగా విడుద‌ల చేశారు.
Dr. Rajasekhar’s ‘Kalki’ First Look unveiled
It’s known that Dr. Rajasekhar’s ‘PSV Garuda Vega’ was a sensational hit at the box-office. The actor with an image for playing powerful roles is now doing a gripping thriller with director Prasanth Varma of ‘AWE’. An investigative thriller set in Telangana in the year 1983, the film is ‘Kalki’.Marking New Year Day today, we are proud to release the First Look motion poster of the awaited entertainer.
Adah Sharma, Nandita Swetha and Scarlett Wilson are the heroines in the movie. Acclaimed actor Ashutosh Rana and veteran character artist Nasser are playing key roles.
Produced by Happy Movies banner and presented by Shivani-Shivathmika Movies, ‘Kalki’ is jointly produced by C Kalyan, Shivani Rajasekhar and Shivathmika Rajasekhar.