Sign in
  • వార్తలు
  • మసాలా
  • సమీక్ష
  • స్పందన
  • సంస్కృతి
  • చిత్రమాల
  • విశేషం
Sign in
Welcome!Log into your account
Forgot your password?
Password recovery
Recover your password
Search
7.6 C
India
Wednesday, March 3, 2021
  • Sign in / Join
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Cinevinodam Logo Cinevinodam
Cinevinodam Logo Cinevinodam Logo
  • వార్తలు
  • మసాలా
  • సమీక్ష
  • స్పందన
  • సంస్కృతి
  • చిత్రమాల
  • విశేషం
Home మసాలా నాతో ఆ సినిమా చేసే వారి కోసం ఎదురుచూస్తున్నా!

నాతో ఆ సినిమా చేసే వారి కోసం ఎదురుచూస్తున్నా!

By
Rambabu Adla
-
July 1, 2017

మెగాస్టార్ చిరంజీవితో “ఖైదీ నంబర్ 150” సినిమా చేసి స్టార్ హీరోయిన్‌గా మరింత పాపులారిటీ తెచ్చుకున్న కాజల్ ఇప్పుడు తన యాభై వ సినిమాలో నటించేస్తోంది. మూడు, నాలుగేళ్లకే హీరోయిన్ల తరం మారుతున్న తరుణంలో ఓ హీరోయిన్ 50 సినిమాలు చేయడమన్నది నిజంగా విశేషమే. తేజ దర్శకత్వంలో దగ్గుబాటి రానా హీరోగా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ మూవీతో యాభై సినిమాలు పూర్తిచేసుకుంటున్న కాజల్ తనలోని కొత్త యాంగిల్‌ను చూపిస్తానంటోంది…..

ఇప్పటివరకు ఆమెకు అనేక సినిమాల్లో గ్లామర్ డాల్ పాత్రలతో పాటు పలు చిత్రాల్లో పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు కూడా దక్కాయి. ఇప్పుడు తన కెరీర్‌లో ప్రయోగాలు చేసే సమయం వచ్చేసిందని అంటోంది ఈ బ్యూటీ. ఇప్పటివరకు తనకు ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్‌ను ఎవరు ఆఫర్ చేయలేదని… అందుకే తనలోని ఆ యాంగిల్ ఎవరికీ తెలియదని చెబుతోంది కాజల్….

“నాతో కామెడీ సినిమా చేసే ఫిల్మ్‌మేకర్స్ కోసం ఎదురుచూస్తున్నాను. నాలో ఉన్న ఫన్నీ యాంగిల్‌ను త్వరలోనే ప్రపంచానికి చూపించాలని అనుకుంటున్నాను” అని చెప్పింది కాజల్ అగర్వాల్. మరి కాజల్‌కు పూర్తిస్థాయి కామెడీ రోల్ చేసే అవకాశం ఎప్పుడొస్తుందో …..

SHARE
Facebook
Twitter
Rambabu Adla

RELATED ARTICLESMORE FROM AUTHOR

మసాలా

ఆమె చేసిన వాటికన్నా.. చెయ్యనివే ఎక్కువ !

మసాలా

కొత్త ప్రయాణం !.. ఈ అనుభవం బాగుంది !!

మసాలా

తాప్సీ, శృతి హాస‌న్ బాయ్ ఫ్రెండ్స్ విశేషాలు !

మసాలా

ఆమె చేసిన వాటికన్నా.. చెయ్యనివే ఎక్కువ !

March 2, 2021

కొత్త ప్రయాణం !.. ఈ అనుభవం బాగుంది !!

February 10, 2021

తాప్సీ, శృతి హాస‌న్ బాయ్ ఫ్రెండ్స్ విశేషాలు !

February 7, 2021

సక్సెస్ లేకపోయినా.. డిమాండ్ తగ్గలేదు !

February 5, 2021

ప్రతి పనిలో ఉత్తమమైన ప్రతిభ కనబరచాలి !

December 23, 2020

అక్కినేని కోడలికి మరీ ఇంత క్రేజా !

December 18, 2020

వార్తలు

పార్వతీశం, శ్రీలక్ష్మి జంటగా ‘సావిత్రి సత్యమూర్తి’ ప్రారంభం!

March 3, 2021

HYD FILM CLUB..SRI SARATHI STUDIOS.. WOMEN’S FILM FESTIVAL

March 3, 2021

ఆలోచింపజేసే నజియాషేక్ లఘు చిత్రం ‘భూమి’

March 1, 2021

అడ్వెంచ‌ర‌స్ కాన్సెప్ట్‌తో రియ‌లిస్టిక్ రేస్ చిత్రం `మడ్డి`

March 1, 2021

వైష్ణ‌వ్‌తేజ్‌‌‌ పారితోషికం ‘ఉప్పెన’‌లా పెరుగుతోంది!

February 26, 2021

వంద కోట్ల పాన్ ఇండియా హీరో ప్రభాస్ !

February 25, 2021

సమీక్ష

మంచి సందేశంతో మనసును తాకే… ‘నాంది’ చిత్ర సమీక్ష

February 19, 2021

రామ్ ‘రెడ్’ తేలిపోయింది !…. ‘రెడ్’ చిత్ర సమీక్ష

January 14, 2021

ప్రేక్షకులను మెప్పించలేని.. ‘మాస్టర్’ చిత్ర సమీక్ష

January 13, 2021

వినోదాత్మక విమర్శ.. ‘అమ్మోరుతల్లి’ చిత్ర సమీక్ష !

November 14, 2020

అభినందనీయం.. ‘ఆకాశం నీ హద్దురా’ చిత్ర సమీక్ష

November 12, 2020
Cinevinodam Logo
ABOUT US
Cinevinodam is a news, entertainment, fashion website. We provide you with the latest breaking news from the Tollywood industry. Contact Us: info@cinevinodam.com
FOLLOW US
  • Design By: MBS DIGITAL POINT
Copyright @ 2018 Cinevinodam
Edit with Live CSS
Save
Write CSS OR LESS and hit save. CTRL + SPACE for auto-complete.