‘కలియుగ’ ఫ్యూచర్ ఫిల్మ్ డెమో ప్రీమియర్ షో

సంజీత్ రెడ్డి దివ్యవాణి కోలా హీరో హీరోయిన్ గా పూజ్య సిరి బ్యానర్ లో అశోక్ కుమార్ పల్లపు నిర్మాతగా వంశీ సుఖభోగి దర్శకత్వంలో కలియుగ అనే ఫ్యూచర్ ఫిల్మ్ డెమో ప్రీమియర్ షో ప్రసాద్ లాబ్ లో జరిగింది.
ఈ సందర్భంగా డైరెక్టర్ వంశీ సుఖభోగి మాట్లాడుతూ…
ముందుగా నేను ఇలా నిలబడటానికి కారణం అయిన మా అమ్మ నాన్నలకు పాదాభివందనం నేను విజయవాడ వాస్తవ్యుడు ని అయిన సినిమాల మీద ఫ్యాషన్ దర్శకత్వo లో ఉన్న ఇంట్రస్ట్ తో 4 ఇయర్స్ క్రితం ఇల్లు వదిలి వచ్చి దర్శకత్వంలో మెలకువలు తెలుసుకుని అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి నాకున్న ప్రతిభతో ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ పల్లపు గారికి “కలియుగ”స్టోరీ నచ్చడం డెమో చేయమని ప్రొడ్యూసర్ అడగటంతో ఈ “కలియుగ” డెమో ఫిల్మ్ నా దర్శకత్వంలో రూపుదిద్దుకుని ఈ శనివారం ప్రసాద్ లాబ్స్ లో ప్రీమియర్ షో ప్రదర్శింపబడింది ఈ సందర్బంగా నన్ను నా టీమ్ ని ఆశీర్వదించడానికి వచ్చిన యన్. శంకర్ గారికి ఉత్తేజ్ గారికి అభి అన్నకి రాఘవ అన్నకి నా కృతజ్ఞతలు ఇలాగే మీలాంటి పెద్దల ఆశిస్యులు మాలాంటి యుంగ్ స్టార్స్ కి ఉండాలి అని కోరుకుంటున్నాను
ఈ సందర్భంగా డైరెక్టర్ యన్. శంకర్ మాట్లాడుతూ…
వంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కలియుగ ఇప్పుడే చూసాను చాలా బాగుంది వంశీ మంచి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అవుతాడు అని నాకు నమ్మకం ఉంది ఈ “కలియుగ” డెమో చూసాక అనిపించింది సినిమా టేకింగ్ ఏమాత్రం తీసిపోకుండా తక్కువ బడ్జెట్ లో చాలా బాగా తీసావు అలాగే నీకు ఫ్యూచర్ ఫిల్మ్ కి ఆరు కోట్లు పెట్టె ప్రొడ్యూసర్ దొరకడం నాకు చాలా సంతసన్ని ఇచ్చింది నీకు వచ్చిన ఈ అవకాశాన్ని నిలబెట్టుకొని సక్సెస్ కావాలని కోరుకుంతున్నాను అని తన శుభాకాంక్షలు తెలిపారు
ఉత్తేజ్ మాట్లాడుతూ…
తమ్ముడు వంశీ దర్శకత్వంలో కలియుగ డెమో చూసాను అక్కడక్కడ చిన్న చిన్న మిస్టీక్స్ఉన్నాయి అవి కూడా ఫ్యూచర్ ఫిల్మ్ కి లేకుండా చూసుకుని సక్సెస్ అవ్వాలి వంశీ అలాగే వంశీకి మంచి స్టోరీ మంచి డైలాగ్స్ ఇస్తే తన టేకింగ్ తో తానేంటో నిరూపించుకునే టాలెంట్ వంశీలో ఉంది అని తన శుభాకాంక్షలు లు ప్రముఖ రైటర్ నటుడు ఉత్తేజ్ తెలిపారు
కలియుగ టీం ని ఆశీర్వదించడానికి వచ్చిన జబర్దస్త్ టీమ్ సభ్యులు అదిరే అభి రాకెట్ రాఘవ తమ బెస్ట్ విషెస్ తెలిపారు.ఈ కలియుగ నాయిక నాయకులు సురనిత్ రెడ్డి దివ్యవాణి కోలా మరియు ప్రదీప్ సనత్ సందీప్ లు ఈ కలియుగ లో అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వంశీ గారికి ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అని తెలిపారు
ఈ సందర్భంగా వంశీ చేయబోతున్న
ఫ్యూచర్ ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్ సురేంద్ర చౌదరి అలియాస్ నాని మాట్లాడుతూ…
నాకు వంశీ సంవత్సరం నుండి తెలుసు తనకున్న సినిమా ఫ్యాషన్ గురించి తెలిసీ తను చెప్పిన స్టోరీ విన్నాను ఈ “కలియుగ” డెమో చూసాను చెప్పిన కథ కి న్యాయం చేయగలడు అనే నమ్మకం వచ్చి వెంటనే ఆస్ట్రేలియా నుండీ హైదరాబాద్ కి వచ్చాను వంశీ సినిమాకి ఆరు కోట్ల ఖర్చు అవుతుంది.అని చెప్పాడు నేను ఆరు కోట్ల పెట్టడానికి సిద్దపడి వచ్చాను అని ఈ సందర్భంగా పెద్దలు యన్. శంకర్ ఉత్తేజ్ గారి సమక్షంలోనే ప్రొడ్యూసర్ సురేంద్ర చౌదరి ప్రాజెక్ట్ ని ప్రకటించడం విశేషం.