Tag: అటువంటి సినిమాలు అసలే వద్దు !
అటువంటి సినిమాలు అసలే వద్దు !
సమంత... ఓ తెలుగు చిత్రానికి నో చెప్పిందనే వార్తలొస్తున్నాయి. ఆ సినిమాలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కావడం విశేషం.ఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఓ పక్క నాగచైతన్య సరసన 'మజిలీ'లో...