Tag: అవగాహన లేకుండా చేస్తే పెద్ద పొరపాటు అవుతుంది!
అవగాహన లేకుండా చేస్తే పెద్ద పొరపాటు అవుతుంది!
"రాజకీయాల గురించి నాకు ఎలాంటి అవగాహన లేదు. అవగాహన లేకుండా రాజకీయాల్లోకి వెళ్లడం.. సినిమాకు దర్శకత్వం వహించడం పెద్ద పొరపాటు అవుతుంది"..అన్నారు శ్రుతీహాసన్. ‘రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదు’ అన్నారు. ‘మీ నాన్నగారు...