Tag: ఆఖరికి ‘ఫైటర్’ విజయ్ జంటగా అనన్య!
ఆఖరికి ‘ఫైటర్’ విజయ్ జంటగా అనన్య!
'ఫైటర్' లో చివరికి అనన్య పాండేను ఎంపిక చేసినట్టు తెలిసింది. అనన్య ప్రముఖ నటుడు చుంకీ పాండే కుమార్తె. విజయ్ దేవరకొండ కు జోడీగా చేయబోతుంది. విజయ్ దేవరకొండ.. పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో...