Tag: ‘ఆర్ ఆర్ ఆర్’
చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు ఇప్పటి హీరోలు !
అమీర్ ఖాన్, రాజమౌళి, త్రివిక్రమ్, మహేష్ బాబు తోవలోనే రామ్ చరణ్ నడుస్తున్నాడు. పారితోషికానికి బదులుగా లాభాల్లో వాటాలడగడం.. ఇప్పటి లేటెస్ట్ ట్రెండ్. ఇదే ఫార్ములాను రామ్ చరణ్.. తన లేటెస్ట్ మూవీపై...
బాలీవుడ్ ఎంట్రీకి భారీ ప్రణాళిక
'సూపర్‌స్టార్' మహేష్‌బాబు... బాలీవుడ్ ఎంట్రీకి భారీగా ప్లాన్ చేస్తున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. మహేష్ బాలీవుడ్ఎంట్రీకి గతంలో పలు అవకాశాలు వచ్చి నా.. ఎందుకనో ఆసక్తి కనబరచలేదు. ముందుగా టాలీవుడ్‌లో తన స్థానాన్ని...