Tag: ఆ సూత్రాన్ని అతని నుంచే నేర్చుకున్నాను !
ఆ సూత్రాన్ని అతని నుంచే నేర్చుకున్నాను !
శ్రద్ధా కపూర్... బాలీవుడ్ సెలబ్రిటీ కూతురుగా వెండితెరకు పరిచయమయినా, ఆ తరువాత తన అందంతోనూ, నటనతోనూ ప్రేక్షకుల మనసులో స్థానం సంపాయించుకుంది. విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ, వెండితెర మీద కధానాయికగా ఎదుగుతోంది....