Tag: ఇన్‌స్టాగ్రామ్‌లో 59 లక్షల మంది ఫాలోవర్స్
ఐశ్వర్యారాయ్ ని కూడా మించిపోయింది ప్రియా ప్రకాష్
ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే పెద్ద సెలబ్రెటీగా మారిపోయింది ... దేశవ్యాప్తంగా ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టింది ప్రియా ప్రకాశ్ వారియర్. ఒక్క పాటతో ఓవర్ నైట్ క్రేజ్ అందుకున్న అదృష్టవంతుల జాబితాలో ప్రియా ప్రకాశ్...