Tag: ఎక్కడ మొదలైందో.. అక్కడికే వచ్చాను !
ఎక్కడ మొదలైందో.. అక్కడికే వచ్చాను !
‘భానుమతి ఒక్కటే పీస్.. హైబ్రిడ్ పిల్ల’ అని ‘ఫిదా’ సినిమాలో సాయిపల్లవి చేసిన అల్లరికి అందరూ ఫిదా అయిపోయారు. కానీ అంతకంటే ముందే మలయాళ చిత్రం ‘ప్రేమమ్’తో 2015లో కథానాయికగా పరిచయం అయ్యింది...