Tag: ‘గొరిల్లా’ జీవాతో షాలిని
బాలీవుడ్ కోలీవుడ్‌లో బిజీ బిజీ !
షాలిని పాండే... విజయ్ దేవరకొండను స్టార్‌ను చేసిన ‘అర్జున్‌రెడ్డి’ని యూత్ ఇప్పట్లో మరచిపోరు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా చేసిన షాలిని పాండే తెలుగులో ఆతర్వాత పెద్దగా కనిపించలేదు. ‘మహానటి’లో సావిత్రి స్నేహితురాలిగా చేసిన...