Tag: ‘మా’ వివాదాల పరిష్కారానికి కలెక్టివ్ కమిటీ
‘మా’ వివాదాన్ని పరిష్కరించిన కలెక్టివ్ కమిటీ
'మా' అసొషియేషన్‌లో వివాదాలు గత కొద్ది రోజులుగా ఇండస్ట్రీని కుదిపేశాయి. శివాజీరాజా, నరేష్‌లు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అయితే వెంటనే నష్టనివారణ చర్యలకు దిగిన ఇండస్ట్రీ పెద్దలు...