Tag: లండన్‌లోని ఎన్‌ఇడి హోటల్‌లో ‘న్యూ మ్యూజిక్ మండే’
గాయనిగా ఇదొక అద్భుత అనుభవం !
శృతిహాసన్ ప్రొఫెషనల్ సింగర్‌లా సోమవారం లండన్‌లో పర్‌ఫార్మెన్స్ ఇచ్చింది. శృతి హీరోయినే కాదు మంచి సింగర్ కూడా. ఇప్పటికే కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడింది ఈ భామ. ఇప్పుడు ఒక ప్రొఫెషనల్...