Tag: వైజయంతి సంస్థ
నాగార్జున, నాని ‘దేవదాసు’ టీజర్ విడుదల !
'దేవదాసు'...అందరి ఆసక్తిని తనవైపు తిప్పుకుంటున్న క్రేజీ మల్టీస్టారర్ 'దేవదాసు'. నాగార్జున, నాని హీరోలుగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ఆద్యంతం నవ్వులతో నిండిపోయింది. నాగార్జున డాన్.. నాని డాక్టర్...