Tag: శంకర్ ‘ఇండియన్-2’
ఈ మూడు చిత్రాల తర్వాతనే పూర్తి స్థాయి రాజకీయాలు !
'విశ్వరూపం-2', 'శభాష్ నాయుడు'.. శంకర్ 'ఇండియన్-2'.. ఈ మూడు చిత్రాలను ప్రేక్షకులకు అందించిన తర్వాతనే... పూర్తిగా రాజకీయాలతో బిజీ అవ్వాలనుకుంటున్నాడట 'యూనివర్శల్ స్టార్' కమల్ హాసన్. ప్రత్యక్ష రాజకీయాలతో ప్రత్యేక అనుబంధం పెంచుకోవడానికి...