Tag: శర్వానంద్ హీరోగా 14 రీల్స్ ప్లస్ `శ్రీకారం`
శర్వానంద్ హీరోగా 14 రీల్స్ ప్లస్ `శ్రీకారం`
శర్వానంద్ కథానాయకుడిగా కొత్త చిత్రం `శ్రీకారం` ఆదివారం లాంఛనంగా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. డైరెక్టర్ సుకుమార్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా..ఎన్నారై శశికాంత్ వల్లూరి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సాయిమాధవ్ బుర్రా స్క్రిప్ట్‌ను అందించారు....