Tag: సాయితేజ్ కొత్త చిత్రం పవన్‌కల్యాణ్ క్లాప్‌తో ప్రారంభం!
సాయితేజ్ కొత్త చిత్రం పవన్‌కల్యాణ్ క్లాప్‌తో ప్రారంభం!
జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయితేజ్ హీరోగా చిత్రాన్ని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ’ప్రస్థానం’ వంటి డిఫరెంట్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు దేవ కట్ట దర్శకత్వంలో ఇది గురువారం ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకలో...