Tag: “సుబ్రహ్మణ్యపురం”
సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో సందీప్ కిషన్ చిత్రం
సందీప్ కిషన్... "సుబ్రహ్మణ్యపురం" చిత్రంతో విమర్శకుల మెప్పు పొందిన సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో క్రీడా నేపధ్యంలో ఒక సినిమా చేయబోతున్నారు. భారతంలో తన బొమ్మను గురువుగా భావించి విద్య నేర్చుకున్న ఏకలవ్యుడి నుంచి...