Tag: స్కార్లెట్ జాన్సన్
ఈమె హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం అందుకోనుంది !
స్కార్లెట్ జాన్సన్... `అవెంజర్స్` సిరీస్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు సంపాదించుకుంది హాలీవుడ్ హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్. `అవెంజర్స్` సిరీస్ సినిమాలలో `బ్లాక్ విడో` పాత్రలో స్కార్లెట్ అద్భుత విన్యాసాలతో కనువిందు చేస్తుంది. ఇటీవల విడుదలైన...