ఈమె హాలీవుడ్‌లో అత్య‌ధిక పారితోషికం అందుకోనుంది !

స్కార్లెట్ జాన్స‌న్‌… `అవెంజర్స్` సిరీస్ సినిమాల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎంతో గుర్తింపు సంపాదించుకుంది హాలీవుడ్ హీరోయిన్ స్కార్లెట్ జాన్స‌న్‌. `అవెంజర్స్` సిరీస్ సినిమాల‌లో `బ్లాక్ విడో` పాత్ర‌లో స్కార్లెట్ అద్భుత విన్యాసాల‌తో క‌నువిందు చేస్తుంది. ఇటీవ‌ల విడుద‌లైన `అవేంజ‌ర్స్‌: ది ఇన్ఫినిటీ వార్‌` సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా మంచి వ‌సూళ్లు ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే.
త్వ‌ర‌లో `బ్లాక్‌విడో` పాత్ర‌నే ప్ర‌ధానంగా తీసుకుని ఓ సినిమాను రూపొందించ‌బోతున్నార‌ట‌. ఈ సినిమాలో స్కార్లెట్ జాన్స‌న్ న‌టించ‌బోతోంద‌ట‌. మార్వెల్ స్టూడియోస్ నిర్మించ‌బోతున్న ఈ సినిమా కోసం స్కార్లెట్ ఏకంగా 15 మిలియ‌న్ డాల‌ర్లు పారితోషికంగా అందుకోబోతోంద‌ట‌. అంటే మ‌న క‌రెన్సీలో దాదాపు 110 కోట్ల రూపాయ‌లు. హాలీవుడ్‌లో ఓ హీరోయిన్ అందుకోనున్న అత్య‌ధిక పారితోషికం ఇదే అని విశ్లేష‌ణ‌లు విన‌బ‌డుతున్నాయి.
Scarlett signed Black Widow movie for $15 million
Marvel paying actress same amount as Chris Evans and Chris Hemsworth for their standalone superhero movies.Scarlett Johansson has reportedly signed on to star as ‘Black Widow’ in an upcoming superhero movie for $15 million, equal the amount earned by male colleagues in the Marvel Cinematic Universe.Johansson’s paycheck matches those of Chris Evans and Chris Hemsworth in both Avengers: Infinity War and their own standalone movies, Captain America: Civil War and Thor: Ragnarok.
 
Johansson’s standalone debut was significantly more lucrative than other male Marvel actors. It said Robert Downy Jr. earned $500,000 for first appearance as ‘Iron Man’ 10 years ago, and more recently, Chadwick Boseman earned $2 million for his debut as ‘Black Panther’ earlier this year. However, Johansson arrives at her solo outing having already played the character in six movies so far.
 
Johansson’s hefty paycheck was hailed as a symbolic win for women in Hollywood, who have become increasingly vocal about gender inequality, in the wake of the “Me Too” uprising spawned by horror stories of Hollywood executive Harvey Weinstein and other serial harassers in the entertainment industry.