0 C
India
Saturday, April 27, 2024
Home Tags 1 nenokkadine

Tag: 1 nenokkadine

సినీ ప్రయాణంలో ఏడేళ్ళు: చేతిలో ఏడు భారీ సినిమాలు!

ప్రభాస్‌తో పాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’లో సీతగా కనిపించనుంది కృతి సనన్‌. మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ తో వెండితెరకు పరిచయమయ్యింది కృతి . ఢిల్లీ నుంచి టాలీవుడ్‌కు వచ్చిన ఈ పంజాబీ...

’సర్కారు వారి పాట’ అమెరికాలోనే ప్రారంభం ?

మహేష్‌ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’ ముందు అనుకున్న ప్రకారం విదేశాల్లోనే షూటింగ్ జరుపుకోనుందట. పైగా ఫారిన్ షెడ్యూల్‌‌తో నే షూటింగ్ స్టార్ట్ అవబోతుందని తెలుస్తోంది. కరోనా ఎఫెక్ట్‌‌తో సినిమాల షూటింగ్...

ప్యాకేజి పారితోషికంతో హీరోలు భయపెడుతున్నారు!

స్టార్ హీరోలు రెమ్యున‌రేష‌న్ విష‌యంలో కొత్త కోరిక‌లు కోరుతున్నారు. ఏరియా రైట్స్ పోయి మొత్తం నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ అంటున్నారు. ఇప్పుడు నాన్ థియేట్రిక‌ల్ రైట్స్‌కే మ‌రింత క్రేజ్ పెరిగింది. శాట్‌లైట్‌, డిజిట‌ల్,...

మహేష్‌-సుకుమార్‌ సినిమా అందుకే ఆగిపోయింది !

మహేష్‌బాబు, సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోందని ఎప్పటినుంచో వార్తలు వెలువడుతున్నాయి. గతంలో సుకుమార్‌ తెరకెక్కించిన ‘నేనొక్కడినే’ చిత్రంలో మహేష్‌ నటించారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం పొందింది. చాలా...

నిర్మాత శ్రేయస్సు కోరుకునేవాడే హీరో !

నిర్మాతల శ్రేయస్సును కోరుకునే హీరో మహేష్. మహేష్ బాబుతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎంతో ఇష్టపడతారు. కారణం ఆయన సూపర్‌స్టార్ కావడం మాత్రమే కాదు.తనతో సినిమా చేయడం వల్ల నిర్మాతల నష్టపోతే... తన ...