Tag: aiswarya rai for direction
నా కల దర్శకురాలు కావడం !
డైరెక్టర్ ఐశ్వర్యరాయ్...ఇక నుంచి ఈఅందాల కథానాయికను ఇలాగే పిలవాల్సి ఉంటుంది. త్వరలోనే ఐశ్వర్య దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతుంది. కథానాయికగా చేస్తూనే..మరో పక్క ఇప్పటికే ప్రొడక్షన్‌కు సంబంధించిన అన్ని విషయాలపై పట్టుసాధించింది. ఇక దర్శకత్వం...