Tag: alia bhat
రెమ్యూనరేషన్‌లో మొదటి స్థానంలో కంగనా
హీరోలకు దీటుగా హీరోయిన్లు రెమ్యూనరేషన్ తీసుకోవడం ఈ ఏడాది విశేషం. ఈసారి కూడా కథానాయికలకు ప్రాధాన్యత కలిగిన పాత్రలే దక్కాయి. మహిళలకు పెద్దపీట వేసే చిత్రాలు ఎక్కువ సంఖ్యలో వచ్చాయి. 24కోట్లు రెమ్యూనరేషన్‌తో...