Tag: amitabh got dadasaheb falke award
అనితర సాధ్యమైన కృషికి ‘దాదాసాహెబ్ ఫాల్కే’
అమితాబ్ ప్రస్తావన లేకుండా భారతీయ సినిమా గురించి చెప్పడం కష్టం. హిందీ సహా అనేక భాషల్లో 200కి పైగా చిత్రాల్లో నటించి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. సినీ పరిశ్రమకు చేసిన విశిష్ట...